
నా ప్రియమైన మిత్రులారా !!!
మీ అందరికి ఇదే నా వందనం !!!
ముందుగా ఈ బ్లాగును సృష్టించిన సుమలతకి నా హృదయపూర్వక ధన్యవాదములు !!!మనము ఎక్కడ ఉన్న కానీ ఇందులో మన అభిప్రాయాలను పొందుపరచవలసిందిగా మనవి చేస్తున్నాను కాదు ఆజ్ఞాపిస్తున్నాను!!ఎప్పుడు మనము ఒకరిగురించి ఒకరం రాస్తూనే ఉంటాం కదా!ఇంకా నేనైతే నా ఉత్తరాలలో చాల సార్లు రాసా !!అందుకే మన ఈ బ్లాగులో మనమందరం గడిపిన ఆనంద క్షణాలను గురించి రాద్దామనుకుంటున్నా!మనము అలా కొన్ని వేల కాదు కోట్ల కాదు కొన్ని వేల కోట్ల క్షణాలను గడిపమని తెలుసు !!అన్నింటిని నేను రాయలేను కానీ చాల వరకు మన సంతోష సమయాలను రాసేందుకు ప్రయత్నిస్తానని హమీ మాత్రం ఇవ్వగలను!!ఇప్పుడు అంట సమయము నాకు లేదు కానీ సమయం దొరికినపుడు తప్పక రాస్తాను!!ఇక ఉంటాను!!!
ప్రేమతో
మీ మృదుల
No comments:
Post a Comment